![CHRISTMAS AANANDHAM](https://source.boomplaymusic.com/group10/M00/11/27/5f94feb045f543a388aca80cd1904a02_464_464.jpg)
CHRISTMAS AANANDHAM Lyrics
- Genre:Gospel
- Year of Release:2022
Lyrics
క్రిస్మస్ ఆనందం సంతోషమే
నా యేసునీ జన్మదినమే
యూదుల రాజుగ జన్మించేనే
పశులతొట్టెలో పరుండబెట్టెనే
క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
సంతోషం సంబరం
రాజులకు రాజు పుట్టెను
ఆనందం మనకు అనుదినం
ఇక ఇమ్మానుయేలు వచ్చెను
క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
గొల్లలు జ్ఞానులు
దర్శించి పూజించిరి
విలువైన కానుకలను
అర్పించి ప్రణమిల్లిరి
క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి, సమధాన కర్త, ఇమ్మానుయేలు యేసుడు
క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
|క్రిస్మస్ ఆనందం|