Christmas kalam Lyrics
- Genre:Gospel
- Year of Release:2022
Lyrics
క్రిస్మస్ కాలం క్రీస్తుజననం
ఎంతో.. ఆనందమే
రాజాధిరాజు ప్రభువుల ప్రభువు ధరకేతెంచెలే
ఎంతో ఆనందమే…
రారాజు నీ జన్మమే
ఎంతోసంతోషమే
ఆ ప్రభుని ఆగమనమే
పరిశుధ్ధుడు జన్మించెను
పశువుల పాకలో
లోకాల నేలే రారాజుగా
ఆ బెత్లేహేములో
యూదా గోత్రములో..
ఒకతార కాంతిలో
క్రిస్మస్ కాలం క్రీస్తుజననం
ఎంతో.. ఆనందమే
రాజాధిరాజు ప్రభువుల ప్రభువు ధరకేతెంచెలే
కాపరులు చాటించిరి
లోకాన శుభవార్తను
బంగారు,సాంబ్రాణి, బోళములు
అర్పించిరీ జ్ఙానులు
దూతలు స్త్రోత్రించిరి..
ఆ ప్రభుని ఘనపరచిరి
క్రిస్మస్ కాలం క్రీస్తుజననం
ఎంతో.. ఆనందమే
రాజాధిరాజు ప్రభువుల ప్రభువు ధరకేతెంచెలే
ఆ ప్రభువు జన్మించెను
నరరూపధారిగా
మనపాప పరిహర
బలియార్ధమై గొఱ్ఱేపిల్లగా
ఆ ప్రభువు జన్మించెను
నరరూపధారిగా
మన పాపన్ని తొలగించి రక్షింపగా మరియ సుతునిగా
ఎంతో ఆనందమే..
రారాజు నీ జన్మమే
ఎంతో సంతోషమే..
ఆ ప్రభుని ఆగమనమే…..
క్రిస్మస్ కాలం క్రీస్తుజననం
ఎంతో.. ఆనందమే
రాజాధిరాజు ప్రభువుల ప్రభువు
ధరకేతెంచెలే