![Nannu Preminchina Prema Neeve](https://source.boomplaymusic.com/group10/M00/10/07/6461531a8645487793b12e6b887d3141_464_464.jpg)
Nannu Preminchina Prema Neeve Lyrics
- Genre:Gospel
- Year of Release:2022
Lyrics
నన్ను ప్రేమించినా ప్రేమ నీవే
కృపతో నన్ను వెదికి రక్షించినావే
నన్ను ప్రేమించినా ప్రేమ నీవే
కృపతో నన్ను వెదికి రక్షించినావే
నన్ను ప్రేమించినా ప్రేమ నీవే యేసయ్య
మధురం మధురం నీదు నామమే
మరువలేను నే నీదు త్యాగమే
మరణం అయిన నిన్ను
మరువను నా యేసయ్యా
మధురం మధురం నీదు నామమే
మరువలేను నే నీదు త్యాగమే
మరణం అయిన నిన్ను
మరువను నా యేసయ్యా
నన్ను ప్రేమించినా ప్రేమ నీవే
కృపతో నన్ను వెదికి రక్షించినావే
నన్ను ప్రేమించినా ప్రేమ నీవే యేసయ్య
నీ స్నేహమే నా సౌఖ్యమై
నీ సన్నిధి నా ఆశ్రయమై
నీ వాక్యమే నా పద దీపమై
సాగెదను నేవెనుదిరుగను
నీ స్నేహమే నా సౌఖ్యమై
నీ సన్నిధి నా ఆశ్రయమై
నీ వాక్యమే నా పద దీపమై
సాగెదను నేవెనుదిరుగను
నన్ను ప్రేమించినా ప్రేమ నీవే
కృపతో నన్ను వెదికి రక్షించినావే
నీ త్యాగమే నా ధైర్యమై
నీ ప్రేమ నా ఆయుధమై
పరలోకమే నా తుది తీరమై
సాగేదను నేవెనుదిరుగను
నీ త్యాగమే నా ధైర్యమై
నీ ప్రేమ నా ఆయుధమై
పరలోకమే నా తుది తీరమై
సాగేదను నేవెనుదిరుగను
నన్ను ప్రేమించినా ప్రేమ నీవే
కృపతో నన్ను వెదికి రక్షించినావే
మధురం మధురం నీదు నామమే
మరువలేను నే నీదు త్యాగమే
మరణం అయిన నిన్ను
మరువను నా యేసయ్యా
మధురం మధురం నీదు నామమే
మరువలేను నే నీదు త్యాగమే
మరణం అయిన నిన్ను
మరువను నా యేసయ్యా
నన్ను ప్రేమించినా ప్రేమ నీవే
కృపతో నన్ను వెదికి రక్షించినావే
నన్ను ప్రేమించినా ప్రేమ నీవే
కృపతో నన్ను వెదికి రక్షించినావే
నన్ను ప్రేమించినా ప్రేమ నీవే యేసయ్య