Neevu Naathoduga Lyrics
- Genre:Gospel
- Year of Release:2022
Lyrics
నీవు నా తోడుగా ఎల్లప్పుడూ ఉండగా
ఓడిపోలేనుగా నే ఒంటరిని కాదుగా
నా ధ్యానం నీవే యేసయ్యా
నా ప్రాణం నీవే యేసయ్యా
నా ధ్యానం నీవే యేసయ్యా
నా ప్రాణం నీవే యేసయ్యా
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
ప్రాణ ప్రియులే నన్ను వెలివేసినా
నా అన్న వారంతా నన్ను విడనాడినా
నా ప్రక్క నీడల్లే - నా తోడు నిలిచినా
నా త్రోవలు సరిచేసి నన్ను నడిపినా
నా స్నేహం నీవే యేసయ్యా
నా సౌఖ్యం నీవే యేసయ్యా
నా స్నేహం నీవే యేసయ్యా
నా సౌఖ్యం నీవే యేసయ్యా
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
నీవు నా తోడుగా ఎల్లప్పుడూ ఉండగా
ఓడిపోలేనుగా నే ఒంటరిని కాదుగా
అపనిందలు శ్రమలెన్నో నన్ను హింసించినా
అవమానాలు అవరోధాలై నన్ను బాధించినా
అలుపెరుగక నీ కొరకై నేను కొనసాగనా
విలువైన బహుమతికై పరుగెత్తనా
నా గమ్యం నీవే యేసయ్యా
నా గమనం నీకై యేసయ్య
నా గమ్యం నీవే యేసయ్యా
నా గమనం నీకై యేసయ్య
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా