![Padham](https://source.boomplaymusic.com/group10/M00/08/13/4183144008174c79968f8e84d9307faa_464_464.jpg)
Padham Lyrics
- Genre:Hip Hop & Rap
- Year of Release:2022
Lyrics
ఏయ్
ఏయ్
రౌద్ర
పలుకుత నిజమును
కదుపుత కలమును
విరిచిన కలమును గలమునురా
నా మెదడులో పదుములు
కదిలెను మెదిలెను
పలికెను వచనపు కవితను రా
వెతికినా పదములు దొరకవురా
అవి దొరికె వరకు నేను వదలనురా
పలు విధములు ప్రయత్నము చేసినా గణితము ఫలితము చెంతకు రావుర
పడి ఉన్న మడుగులో
ఎగురుత శిఖరాన్ని
సమయము దగ్గర్లోనే ఉంది చూడరా
నేను బంధీగున్న చీకటికి
వెలుగుత జగతిలో
అప్పుడు నన్ను చూసి నువ్వు కుల్లుకోకురా
పంజరాన దాగి ఉన్న పక్షిని కాదు
రెక్కలు చాచి దూసుకెళ్లె గరుడనురా
జీవితం ఓ యుద్ధభూమి
కలమే నా ఖడ్గము
అన్ని విజయాలు నావే కద సోదరా
కద సోదరా
కద సోదరా
కలమే నా ఖడ్గము కద సోదర
తెలుగులో పదములు కలిపేస్తుంటే
కలిపిన పదములు పలికేస్తుంటే
పలికిన పదములు తెలుగువే గనక
తెలుగులో గట్టిగ అరిచేస్తుంటే
అరుపుకు విశ్వం దద్దరిల్లద
వ్యర్థ మాటలన్నీ కుప్పకూలవ
మనము పిడికిలి పడితె
అందరి గదలు బద్ధలవ్వవా
మనము scene లోకి దిగితే
అందరి గుండెలు గజ్జుమనవా
మనతో పోటికి దిగితే
దెబ్బకు దుబ్బ బుక్కడ
ముందుకొచ్చే ముందు
ఆలోచించు జర ముంగటున్నది
తెలుగోడిక్కడ
మనము పిడికిలి పడితె
అందరి గదలు బద్ధలవ్వవా
మనము scene లోకి దిగితే
అందరి గుండెలు గజ్జుమనవా
మనతో పోటికి దిగితే
దెబ్బకు దుబ్బ బుక్కడ
ముందుకొచ్చే ముందు
ఆలోచించు జర ముంగటున్నది
తెలుగోడిక్కడ
నేను తెలుగోన్ని రా
నేను తెలుగోన్ని రా
Underground కే బాహుబలి నేను
బూజబలులతో బంతాడత
తెలుగు భాషనే తక్కువ చెస్తే
పదాలతో నేను వేటాడత
రేయ్ రౌద్రున్ని నేను
భాష జోలికొస్తే ఆగేది లేదు
రా ముందున్న నేను
దమ్ముంటే వచ్చి నన్ ఢీ కొట్టి చూడు
పోతురాజు లెక్క స్టేజి పై దున్కితే
పొరగాల్ల కింద గజ గజ (దడా దడా)
చిన్న చూపు చూసే చిల్లర గాల్లను
చెడ్డీలిప్పి తందాం పద పద
మోటేవారులకు మోత మోగిద్దాం
భాష బలమెందో మళ్ళీ చూపిద్దాం
దక్షిణాన రౌద్ర mic పట్టుకుంటే
ఉత్తరాన కూడా మజ మజ
ఏయ్ మజ మజ
పొరగాళ్ళ కింద గజ గజ
ఏయ్ మజ మజ
పొరగాళ్ళ కింద గజ గజ
దేశభాలందు తెలుగు లెస్స
అది దేశమంత సాటిచెప్పాలే (నేడే)
ఎక్కుతుంటె ఎవడు తొక్కుతుండో
వాని నెత్తినెక్కి మీసం తిప్పాలే (నేడే)
గప్పాలే కొట్టేటోల్ల
పని సుత మనం పట్టాలే (నేడే)
గళ్ళ గుంజి రెండు కొట్టాలే
గళ్ళ ఎత్తి మీసం తిప్పాలే
రా
తిప్పరా
(Rowdraa )