
నా ప్రాణం Lyrics
- Genre:Acoustic
- Year of Release:2024
Lyrics
నా ప్రాణం, నువ్వేలే
నా లోకం, నువ్వేలే
నా సర్వం, నువ్వేలే
నాకన్నీ నువ్వే, నువ్వే,
నువ్వే, నువ్వేలే
నా… కోపం
నిను గుచ్చుకుంది
వెచ్చని ముల్లల్లే
నీ… శోకం
నను చంపుతోంది
వీడని నీడల్లే
ఇక ఓపలేక పోయా
ఈ విరహ వేదనే
నా ప్రాణం, నువ్వేలే
నా లోకం, నువ్వేలే
నా సర్వం, నువ్వేలే
నాకన్నీ నువ్వే, నువ్వే,
నువ్వే, నువ్వేలే
నీ… మౌనం
నను తరుముతోంది
వదలని మబ్బల్లే
నా… పయనం
ఇక సాగుతోంది
తెలియని జాడల్లే
మరి మార్చలేకపోయా
మన కథలో ఈ వ్యథనే
నా ప్రాణం, నువ్వేలే
నా లోకం, నువ్వేలే
నా సర్వం, నువ్వేలే
నాకన్నీ నువ్వే, నువ్వే,
నువ్వే, నువ్వేలే
నాకన్నీ నువ్వే, నువ్వే,
నువ్వే, నువ్వేలే
నువ్వే, నువ్వేలే