![Hanuma ft. Sangeeth](https://source.boomplaymusic.com/group10/M00/06/03/c8a9c7d6903944ab9923106489d22c31_464_464.jpg)
Hanuma ft. Sangeeth Lyrics
- Genre:Folk
- Year of Release:2024
Lyrics
జై శ్రీరామ్ — జై హనుమ
రామభక్త హనుమా నిను పొగడ నా తరమా
నీ చరణ ధూళి మా భయములన్నీ మాపునుమా
రామభక్త హనుమా నిను పొగడ నా తరమా
నీ చరణ ధూళి మా భయములన్నీ మాపునుమా
నీ నామ గానమే శ్రీ రామ కీర్తనం
నీ వాలమే శ్రీ రాముని ప్రాకారం
నీ నామ గానమే శ్రీ రామ కీర్తనం
నీ వాలమే శ్రీ రాముని ప్రాకారం
కేసరి నందనా మా క్లేశము బాపి
కరుణ గనుమ ఓ హనుమా..
అంజని పుత్ర మా ఆపదలన్ని..
ఆహుతి చేయుమా మా హునుమా
కష్టాలలో ఉన్న సీతమ్మ కు..
ఊరట నేవేగా హనుమ
ఆవేదన లో రామయ్యకు..
అండగా ఉంటివి ఓ హనుమా
రామభక్త హనుమా నిను పొగడ నా తరమా
నీ చరణ ధూళి మా భయములన్నీ మాపునుమా..